Random Video

Karnataka CM Swearing In Ceremony: CM KCR, CM Jagan కు నో ఇన్విటేషన్ | Telugu OneIndia

2023-05-19 4,465 Dailymotion

Karnataka CM Swearing In Ceremony:No invitation to Telangana CM KCR and AP CM YS Jagan Mohan Reddy for Siddaramaiah's swearing-in ceremony in Karnatakaకేసీఆర్, వైఎస్ జగన్ ను పట్టించుకోవడం మానేసారా ఏంటి అనే అనుమానం కలుగుతుంది ఈ న్యూస్ చూస్తే. కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ శనివారం మద్యాహ్నం 12.30 గంటలకు బెంగళూరులో ప్రమాణస్వీకారం చెయ్యనున్నారు. అయితే చాలామంది నేతలు శనివారం బెంగళూరు వస్తున్నారు.కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఒడిశా సీఎం, బీజేడీ నేత నవీన్‌ పట్నాయక్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌లకు ఎలాంటి ఆహ్వానాలు పంపలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.


#KarnatakaCMSwearingInCeremony
#Karnatakacm
#DKShivakumar
#Siddaramaiah
#apcmjagan
#CMKCR
#Congress
#Bengaluru
#SoniaGandhi
~ED.42~PR.41~